Maro Praja Sankalpam
Thursday, 26 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రెండో రోజూ రక్తచరిత

Print Download PDF
రెండో రోజూ రక్తచరిత

పులివెందులలో వైయస్సార్ సీపీ నేతకు చెందిన చికెన్ సెంటర్ ను తగలబెట్టేందుకు టీడీపీ గూండాలు పెట్రోల్ తీసుకెళ్లారు. కడప గాంధీనగర్ నామినేషన్ సెంటర్ వద్ద నామినేషన్ వేయడానికి వెళ్లిన శాంసన్ పై టీడీపీ గూండాలు దాడి చేశారు. బద్వేల్ లో నామినేషన్ పత్రాలను టీడీపీ ఇంచార్జ్ సూర్యనారాయణరెడ్డి లాక్కొన్నారు. గుత్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడి జరగగా, దర్శి మరియు గుత్తిలో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.