Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి

Print Download PDF
లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా, న్యాయపరమైన ఆయుధంలా నిలవాలని స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేలోపే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నామినేషన్ దశ నుంచే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.