9. చీమకుర్తి - టీడీపీలో అసమ్మతి
చీమకుర్తిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. మాజీ వైస్ చైర్మన్ కందిమల్ల గంగాధరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ పై సొంత పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి ఉందని సమాచారం.

Comments 0
No comments yet. Be the first.