నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నేతల హంగామా
నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడికి యత్నించారు. ఎంపీ శబరి, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హంగామా సృష్టించారని, పోలీసులపై దౌర్జన్యానికి దిగారని వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు న్యాయవాది ఫణీంద్ర శర్మపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.