Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

వాళ్లు కిరాయి రౌడీలు కాదు

Print Download PDF
వాళ్లు కిరాయి రౌడీలు కాదు

రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థి జిన్నా షరీఫ్పై టీడీపీ గూండాలు దాడి చేసి, కారును ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రాణ రక్షణ కోసం అనుమతులున్న ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తులను పెట్టుకున్నామని షరీఫ్ కుటుంబీకులు తెలిపారు. పోలీసుల సహకారంతో టీడీపీ శ్రేణులు తమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.