బైండోవర్ చట్టం ఏం చెబుతోంది?
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 126 ప్రకారం శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశంపై తగిన సమాచారం ఉన్నప్పుడు కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ సంబంధిత వ్యక్తిని వివరణ కోరవచ్చు. బైండోవర్ అంటే తప్పనిసరిగా అరెస్టు చేయడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించడం కాదు. బాండ్ షరతులు, విచారణ ప్రక్రియ, వ్యక్తిగత పరిస్థితులను బట్టి చట్టపరమైన పరిణామాలు ఉంటాయి.

Comments 0
No comments yet. Be the first.