Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

ఎన్నికలంటే భయం.. బైండోవరే ఆయుధం!

Print Download PDF
ఎన్నికలంటే భయం.. బైండోవరే ఆయుధం!

సత్తెనపల్లిలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దారు కెఎస్ చక్రవర్తి సమక్షంలో 52 మందిని బైండోవర్ చేయగా, వీరిలో అత్యధికులు వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ కౌన్సిలర్లు మరియు నాయకులని విమర్శలు ఉన్నాయి.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.