నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల తీరు
సత్తెనపల్లిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దారు కెఎస్ చక్రవర్తి సమక్షంలో 52 మందిని బైండోవర్ చేయగా, వీరిలో అత్యధికులు వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ కౌన్సిలర్లు మరియు నాయకులని విమర్శలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.