Maro Praja Sankalpam - Main Edition - 15 Oct 2026 - Page 1
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన మేరకు స్థానాలు దక్కడం లేదని జనసేన కేడర్‌లో ఆవేదన నెలకొంది. 40 శాతం పదవులు దక్కించుకుంటామని నాయకత్వం ధీమా వ్యక్తం చేసినా, చంద్రబాబుతో చర్చల తర్వాత పరిస్థితి మారిపోయిందని విమర్శలు ఉన్నాయి. మంత్రి లోకేష్ గతంలో చెప్పిన 80, 15, 5 శాతం సీట్ల లెక్కలే నిజమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Comments 0
No comments yet. Be the first.