Maro Praja Sankalpam
Thursday, 26 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

దగా.. మోసం!

Print Download PDF
దగా.. మోసం!

స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 శాతం పదవుల వాటా కోరుతూ జనసేన నాయకత్వం చేసిన ప్రకటనల తర్వాత, చంద్రబాబుతో చర్చల అనంతరం యూటర్న్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లోకేష్ చెప్పిన 80:15:5 సీట్ల ఫార్ములానే అమలు అవుతోందని, దీనివల్ల జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఏలూరు మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య పంచాయితీ నడుస్తుండగా, కూటమి ధర్మం పాటించకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.