Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

YS JAGAN REACTS ON COCKROACH JANTA PARTY LEADERS ARREST

Print Download PDF
YS JAGAN REACTS ON COCKROACH JANTA PARTY LEADERS ARREST

సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్టులను వ్యతిరేకిస్తూ వైయస్ జగన్ స్పందించారు. అరెస్టులతో సమస్యలను పరిష్కరించలేరని, ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ స్పందనపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.