కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. విద్యతో వ్యక్తి ఎదుగుదల, యువశక్తితో దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన గొప్ప దార్శనికుడు కలాం అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, అబ్దుల్ కలాం కలిసి ఉన్న ఫోటోను వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

Comments 0
No comments yet. Be the first.