Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

వైయస్ఆర్సీపీ నేతలపై రౌడీషీట్ల ప్రక్రియను నిలిపివేయాలి

Print Download PDF
వైయస్ఆర్సీపీ నేతలపై రౌడీషీట్ల ప్రక్రియను నిలిపివేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు మరియు కీలక నేతలపై పోలీసులు రౌడీషీట్లు తెరిచే ప్రక్రియను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ నాయకులు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్‌కు వినతిపత్రం అందించారు. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధమని, నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, బలసాని కిరణ్‌కుమార్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.