పచ్చ మూకల జంగిల్ రాజ్
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి, పార్టీ నాయకులు మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతమని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై పచ్చగూండాలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని విమర్శలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.