రెండో రోజూ రక్తచరిత్ర
పోలీసులను ముందుపెట్టి చంద్రబాబు రక్తచరిత్ర సృష్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దర్శిలో నామినేషన్ పత్రాలను టీడీపీ రౌడీలు చింపేసినట్లు, తిరుపతిలో ఎంపీ గురుమూర్తి దగ్గర నుంచి నామినేషన్ పత్రాలను పోలీసుల సమక్షంలోనే లాక్కొన్నట్లు పేర్కొన్నారు. కడపలో వైయస్సార్ సీపీ అభ్యర్థి గాయపడగా, కమలాపురంలో లక్ష్మీ నారాయణమ్మ గొంతు నులిమి పోలీసులు రక్కినట్లు ఆరోపించారు.

Comments 0
No comments yet. Be the first.