చంద్రబాబుకు దమ్ముంటే దగ్గరుండి నామినేషన్ వేయించాలి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ, అధికారులు కలిసి వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల మున్సిపాలిటీలో నామినేషన్ల సమయంలో పోలీసులు అభ్యర్థులను అడ్డుకున్నారని, టియర్ గ్యాస్ ప్రయోగించిన ఘటనలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ధైర్యముంటే ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణగా నిలబడి దగ్గరుండి నామినేషన్లు వేయించాలని ఆయన సవాల్ విసిరారు.

Comments 0
No comments yet. Be the first.