ఇది నారాసుర రక్తచరిత్ర
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు అరాచకాలపై వైయస్ జగన్ విమర్శలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తోందని, నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు మారణాయుధాలతో గుమిగూడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారులు, టీడీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని జగన్ హెచ్చరించారు.

Comments 0
No comments yet. Be the first.