ఈనాడు పచ్చపాతం! అరాచకాలకు వత్తాసు
కడప కార్పొరేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద వైయస్ఆర్సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాంధీనగర్ కేంద్రం వద్ద కర్రలతో దాడులు చేయడం, మహిళా అభ్యర్థులపై దాడులు, మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్‌పై కత్తితో దాడి జరిగినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. నామినేషన్లు వేయడానికి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Comments 0
No comments yet. Be the first.