ముసురు తీసిన 'గడ్డలి'
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకుడు దస్తగిరిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దస్తగిరికి కార్లు, గన్మెన్లను తెలుగుదేశం పార్టీయే సమకూర్చిందని ఆరోపణలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన లాయర్ సిద్ధార్థ లూథ్రా చంద్రబాబుకు మరియు వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు లాయర్‌గా వ్యవహరిస్తున్నారు.

Comments 0
No comments yet. Be the first.