పచ్చమూక అరాచకాలపై సుప్రీం కోరడా
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లను అడ్డుకుంటున్నారని వైయస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు జరిగినట్లు వీడియో ఆధారాలను సమర్పించిన నేపథ్యంలో, అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 25 వరకు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్ల గడువు పొడిగింపుపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కోర్టు సూచించింది.

Comments 0
No comments yet. Be the first.