భక్తుల కష్టాలు దాచేందుకే మీడియాపై ఆంక్షలు
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భక్తులు పడుతున్న కష్టాలు, అధికారుల వైఫల్యాలు బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, కేవలం వీఐపీలకే ప్రాధాన్యమిస్తోందని ఆయన విమర్శించారు.

Comments 0
No comments yet. Be the first.