Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

అధికారం శాశ్వతం కాదు

Print Download PDF
అధికారం శాశ్వతం కాదు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికార బలాన్ని ఉపయోగించి వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతో అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించి, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.