Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి: చెవిరెడ్డి

Print Download PDF
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి: చెవిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. నామినేషన్ ప్రక్రియలో న్యాయవాదులు అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని, సాంకేతిక కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి నియోజకవర్గంలో న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేసి, అభ్యర్థులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని చెవిరెడ్డి కోరారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.