Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

తిరుపతిలో మేయర్ అభ్యర్థికి అవమానం

Print Download PDF
తిరుపతిలో మేయర్ అభ్యర్థికి అవమానం

తిరుపతిలో వైయస్సార్సీపీ మేయర్ అభ్యర్థి వాసూ యాదవ్ను నామినేషన్ వేయనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. ఎంపీ ఎం.గురుమూర్తిని కూడా అడ్డుకుని, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. భద్రత కోసం ఎస్పీని కోరినా స్పందించలేదని, తీవ్ర ప్రయత్నాల తర్వాత మేయర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారని జగన్ పేర్కొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.