స్థానిక సంస్థల ఎన్నికల వేళ రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి, కడపలలో వైయస్సార్సీపీ లక్ష్యంగా దాడులు జరిగాయి. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డిని అడ్డుకుని ఆయన అనుచరులపై దాడి చేశారు. మహిళా అభ్యర్థి చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. ధర్మవరంలో సాయికుమార్, పుష్పమణిలపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. కడపలో 30వ డివిజన్ అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్ అడ్డుకుని పత్రాలను చింపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.