ఇది నారాసుర రక్తచరిత్ర
స్థానిక ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వైయస్ జగన్ ఆరోపించారు. రాయచోటిలో పార్టీ కార్యాలయానికి, వాహనాలకు టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టారని, బద్వేలు, ధర్మవరం, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను చించివేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షం పోటీ చేయకుండానే గెలవాలనే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

Comments 0
No comments yet. Be the first.