Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

ఓటమి భయంతో రాయచోటిలో మంత్రి దౌర్జన్యాలు

Print Download PDF
ఓటమి భయంతో రాయచోటిలో మంత్రి దౌర్జన్యాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వర్గీయులు రాయచోటిలో అరాచకాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులను భయపెట్టడమే కాకుండా, అధికారులపై ఒత్తిడి తెచ్చి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్ మరియు అధికారులను డిమాండ్ చేశారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.