హైకోర్టులో వైయస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్
పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా, పోలీసు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల బరిలో నిలిచి తీరుతామని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

Comments 0
No comments yet. Be the first.