Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

ఎమ్మిగనూరులో బీజేపీకి షాక్

Print Download PDF
ఎమ్మిగనూరులో బీజేపీకి షాక్

భారతీయ జనతా యువమోర్చా పట్టణ అధ్యక్షుడు బంగి రాజేష్ బీజేపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ రెడ్డి పార్టీ కండువా కప్పి బంగి రాజేష్‌ను ఆహ్వానించారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు బంగి రాజేష్ తెలిపారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.