రాహుల్ - చంద్రబాబు హాట్ లైన్ బంధం
ఓట్ల మాయాజాలంపై వైయస్సార్ సీపీ ఈసీని నిలదీయగా, ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతాపార్టీ ఉద్యమం చేస్తోంది. ఇతర రాష్ట్రాల ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్లు ఇచ్చినా, ఏపీలో ఓట్ల చోరీ గురించి మాత్రం ప్రస్తావించలేదు. మోడీ ఎన్ డీ ఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును రాహుల్ నిలదీయకపోవడానికి వారి మధ్య ఉన్న హాట్ లైన్ బంధమే నిదర్శనమని ఆరోపణలు ఉన్నాయి.