Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

రాయచోటిలో వైయస్సార్ సీపీ కార్యాలయంపై దాడి

Print Download PDF
రాయచోటిలో వైయస్సార్ సీపీ కార్యాలయంపై దాడి

రాయచోటిలో వైయస్సార్ సీపీ కార్యాలయానికి టీడీపీ గూండాలు నిప్పు పెట్టారు. కార్యాలయం బయట ఉన్న పలు వాహనాలపై పెట్రోల్ పోసి దహనం చేయడంతో పాటు కర్రలతో ధ్వంసం చేశారు. ఈ ఘటన సమయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారని పేర్కొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.