ఈనాడు పచ్చపాతం!
పులివెందులలో వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం మరియు గాల్లోకి కాల్పులు జరిపారని పార్టీ నేతలు ఆరోపించారు. టీడీపీ గూండాలు వైయస్ఆర్ సీపీ నేతకు చెందిన చికెన్ సెంటర్‌ను తగలబెట్టేందుకు పెట్రోల్ తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. గడికోట పవన్ కుమార్ పై కత్తిపోట్లు ఉండగా, ఆయన కాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

Comments 0
No comments yet. Be the first.