పచ్చమూక అరాచకాలపై సుప్రీం కోరడా
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లను అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబర్ 25 వరకు నిలిపివేయాలని, నామినేషన్ల గడువు పొడిగింపుపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు మరియు నిర్బంధాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.

Comments 0
No comments yet. Be the first.