Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

అరాచకాలకు అడ్డుకట్ట వేసేదెప్పుడు

Print Download PDF
అరాచకాలకు అడ్డుకట్ట వేసేదెప్పుడు

అధికారం అండతో సెటిల్మెంట్లు, భూదందాలు, బెదిరింపులు, దాడులు మరియు మహిళలపై వేధింపుల ఆరోపణలు కూటమి ప్రజాప్రతినిధులపై వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పార్టీ విచారణలు, హెచ్చరికలతో సరిపెడుతున్నారని వైయస్సార్ సీపీ విమర్శించగా, ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆ పార్టీ హెచ్చరించింది.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.