Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

మహిళలపై దాడులు.. లైంగిక వేధింపులు

Print Download PDF
మహిళలపై దాడులు.. లైంగిక వేధింపులు

అనంతపురంలో స్థలం కొనుగోలుకు సంబంధించి రూ.60 లక్షలు చెల్లించకుండా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే మహిళను వేధిస్తున్నారని ఫిర్యాదు అందింది. సత్యవేడు ఎమ్మెల్యేపై మహిళా నేత లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు, బలవంతపు అబార్షన్ల ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి జనసేన నేతకు రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారం ఇచ్చానని, తిరిగి అడిగితే బెదిరించారని మహిళ ఆరోపించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.