భక్తుల కష్టాలు.. ప్రచార ఆర్భాటాలు!
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను పక్కనపెట్టి, చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ ఉత్సవ్ పేరుతో ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. క్యూలైన్లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారులు ఉత్సవ్ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Comments 0
No comments yet. Be the first.