విభేదాలు పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సిద్ధమై, వైయస్ఆర్సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నికలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని, టీడీపీ కుట్రలను పార్టీ శ్రేణులు సంఘటితంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం, తణపల్లి పంచాయతీల నాయకులతో సమావేశమై పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

Comments 0
No comments yet. Be the first.