Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

పదే పదే అబద్ధాల ప్రచారం

Print Download PDF
పదే పదే అబద్ధాల ప్రచారం

ప్రభుత్వం గతంలో చేపట్టిన పనులకే మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలును పక్కనపెట్టి ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. పింఛన్లు, బీసీ రిజర్వేషన్లు, భోగాపురం విమానాశ్రయం, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. హామీల అమలుపై సమాధానం చెప్పాలని, వైయస్ జగన్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.