దోపిపోత్సవ్!
విజయవాడ ఉత్సవ్ పేరుతో టీడీపీ నేతలు వ్యాపారుల నుంచి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారని, భక్తుల నుంచి టిక్కెట్ల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను ఉత్సవాల కోసం వాడుకుంటూ అద్దెలు వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భక్తుల భద్రత, సౌకర్యాల కంటే ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments 0
No comments yet. Be the first.