ఎన్నికలంటే భయం.. బైండోవరే ఆయుధం!
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోలీసులను రంగంలోకి దించి, వైఎస్సార్సీపీ శ్రేణులను బైండోవర్ల పేరుతో వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కులధ్రువీకరణ పత్రాలు, నోడ్యూస్ కోసం వెళ్తున్న ఆశావహులను బెదిరిస్తూ పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై వందల సంఖ్యలో బైండోవర్ కేసులు పెట్టి గొంతులను నొక్కేయడమే లక్ష్యంగా రెడ్‌బుక్ అరాచకం సాగుతోందని విమర్శలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.