రహస్య జీవోలతో పారదర్శక పాలన అందిస్తున్నారా?
కూటమి ప్రభుత్వం 28 నెలల కాలంలో 434 రహస్య జీవోలను విడుదల చేసి ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్రలు పన్నుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ శాఖలో 181, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో 83, ఫైనాన్స్‌లో 24 మరియు పవన్ కళ్యాణ్ శాఖలో 18 రహస్య జీవోలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రహస్య జీవోల గుట్టును భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెలికితీస్తామని హెచ్చరించారు.

Comments 0
No comments yet. Be the first.