Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

నానా పటేకర్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి

నానా పటేకర్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి

ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ మృతిపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. నానా పటేకర్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.