Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

శృంగవరపుకోటలో టీడీపీకి షాక్

Print Download PDF
శృంగవరపుకోటలో టీడీపీకి షాక్

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో లక్కవరపుకోట మండల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సంగం గోవింద్‌తో పాటు 150కు పైగా కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.