Maro Praja Sankalpam
Wednesday, 25 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు

Print Download PDF
టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు

కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామంలో సొసైటీ సభ్యుడు బండి రమణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలు కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సేవ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ వైయస్ఆర్సీపీలో ఎప్పుడూ స్వాగతం ఉంటుందని బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.