Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

గన్నవరంలో వైయస్ఆర్సీపీలోకి భారీ చేరికలు

Print Download PDF
గన్నవరంలో వైయస్ఆర్సీపీలోకి భారీ చేరికలు

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని రామచంద్రపురం గ్రామంలో టీడీపీకి చెందిన 30 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ మాజీ వార్డు సభ్యుడు పెద్దపూడి సుధాకర్తో పాటు శోభనాద్రి, కిషోర్, రాజారవీంద్ర మరియు వారి అనుచరులు పార్టీలో చేరారు. సమన్వయకర్త డాక్టర్ వల్లభనేని వంశీ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.