వైయస్ఆర్సీపీలోకి 100 కుటుంబాలు
ఏలూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ మక్బూల్ అలీ ఆధ్వర్యంలో 100 మైనారిటీ కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. మాజీ కార్పొరేటర్ రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు.

Comments 0
No comments yet. Be the first.