ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించేది లేదు : పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన సిబ్బంది, కాన్వాయ్‌పై జరిగిన దాడిని వైయస్ఆర్సీపీ యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Comments 0
No comments yet. Be the first.