Maro Praja Sankalpam
Tuesday, 24 November 2026 Daily ePaper
Telugu Daily ePaper Saved

ఈనాడు పచ్చపాతం!

Print Download PDF
ఈనాడు పచ్చపాతం!

పుంగనూరులో వైయస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత, ఎంపీ పీవీ మిథున్రెడ్డి పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయించేందుకు తీసుకెళ్తుండగా టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలు, రాడ్లతో ఆయన కాన్వాయ్పై దాడి చేశాయి. అదే పట్టణంలో తొమ్మిదో వార్డు అభ్యర్థి ఎస్ఎం నయాజ్ తన భార్యతో కలిసి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అడ్డుకుని, దాడి చేసి పత్రాలను లాక్కున్న ఘటన జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ పరిణామాలపై ఈనాడు పత్రిక ప్రధానంగా స్పందించలేదని విమర్శలు ఉన్నాయి.

My note Saved only in this browser.

Comments 0

No comments yet. Be the first.

Comments appear after approval.