వివేకాను చంపింది మేమే
వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి తాను హత్య చేశానని అప్రూవర్‌గా స్పష్టం చేశాడు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డిలు కేసు సాగకుండా చేస్తున్నారని, ప్రభుత్వం మరియు సీబీఐ వంటి సంస్థలు వారి చేతుల్లో కీలుబొమ్మల్లా ఉన్నాయని దస్తగిరి ఆరోపించాడు. మరోవైపు, హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు.

Comments 0
No comments yet. Be the first.