చంద్రబాబు కుమ్మక్కులతో వివేకా కేసు దర్యాప్తు
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు కుట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైంది. వివేకా కుమార్తె వైయస్ సునీత దంపతులు, నిందితుడు దస్తగిరి వేర్వేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం కుట్ర రాజకీయాలకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే వివేకా కేసు దర్యాప్తు జరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

Comments 0
No comments yet. Be the first.